Job · chapter 13 · verse 28
Job 13:28 in Telugu
మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టుగిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
Murigi ksheeninchuchunna vaanichuttu chimmatakottina vastramuvantivaani chuttugirigeesi vaanini kanipettuchunnaavu.
Job 13:28 in English
- King James Version (KJV)
- And he, as a rotten thing, consumeth, as a garment that is moth eaten.
- World English Bible (WEB)
- though I am decaying like a rotten thing, like a garment that is moth-eaten.
- American Standard Version (ASV)
- Though I am like a rotten thing that consumeth, Like a garment that is moth-eaten.
- Bible in Basic English (BBE)
- Though a man comes to nothing like a bit of dead wood, or like a robe which has become food for the worm.
- Darby Translation (DBY)
- One who, as a rotten thing consumeth, as a garment that the moth eateth.
- Webster's Bible (WBS)
- And he, as a rotten thing, consumeth, as a garment that is moth-eaten.
- Young's Literal Translation (YLT)
- And he, as a rotten thing, weareth away, As a garment hath a moth consumed him.
Read in context
- 26నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు
- 27బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు
- 28మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టుగిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
Cross references
- Psalm 39:11 కీర్తనలు 39:11దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా. )
- Job 4:19 యోబు 4:19జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?
- Hosea 5:12 హోషేయ 5:12ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగువలెను యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును.
- Job 30:17–19 యోబు 30:17–19రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
- Job 30:29–30 యోబు 30:29–30నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
- Numbers 12:12 సంఖ్యాకాండము 12:12తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా