Job · chapter 17 · verse 10
Job 17:10 in Telugu
మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.
Meerandaru naayoddaku randi, marala dayacheyudimeelo jnyaanavantu dokkadainanu naaku kanabadadu.
Job 17:10 in English
- King James Version (KJV)
- But as for you all, do ye return, and come now: for I cannot find [one] wise [man] among you.
- World English Bible (WEB)
- But as for you all, come back. I will not find a wise man among you.
- American Standard Version (ASV)
- But as for you all, come on now again; And I shall not find a wise man among you.
- Bible in Basic English (BBE)
- But come back, now, all of you, come; and I will not see a wise man among you.
- Darby Translation (DBY)
- But as for you all, pray come on again; and I shall not find one wise man among you.
- Webster's Bible (WBS)
- But as for you all, do ye return, and come now: for I cannot find [one] wise [man] among you.
- Young's Literal Translation (YLT)
- Return, and come in, I pray you, And I find not among you a wise man.
Read in context
- 8యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.
- 9అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.
- 10మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.
- 11నా దినములు గతించెను నా యోచన నిరర్థకమాయెను నా హృదయ వాంఛ భంగమాయెను.
- 12రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.
Cross references
- Job 42:7 యోబు 42:7యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనుమండుచున్నది
- Job 6:29 యోబు 6:29అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.
- Job 12:2 యోబు 12:2నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
- 1 Corinthians 6:5 1 కొరింథీయులకు 6:5మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?
- Job 17:4 యోబు 17:4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
- Job 15:9 యోబు 15:9మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?
- 1 Corinthians 1:20 1 కొరింథీయులకు 1:20జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
- Job 32:9 యోబు 32:9వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
- Malachi 3:18 మలాకీ 3:18అప్పుడు నీతిగలవా రెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.