Job · chapter 17 · verse 3
Job 17:3 in Telugu
ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?
Erpaatu cheyumu dayachesi naa nimittamu nee antata neeve pootapadumu mari yevadu naa nimittamu pootapadunu?
Job 17:3 in English
- King James Version (KJV)
- Lay down now, put me in a surety with thee; who [is] he [that] will strike hands with me?
- World English Bible (WEB)
- “Now give a pledge. Be collateral for me with yourself. Who is there who will strike hands with me?
- American Standard Version (ASV)
- Give now a pledge, be surety for me with thyself; Who is there that will strike hands with me?
- Bible in Basic English (BBE)
- Be pleased, now, to be responsible for me to yourself; for there is no other who will put his hand in mine.
- Darby Translation (DBY)
- Lay down now [a pledge], be thou surety for me with thyself: who is he that striketh hands with me?
- Webster's Bible (WBS)
- Lay down now, put me in a surety with thee; who [is] he [that] will strike hands with me?
- Young's Literal Translation (YLT)
- Place, I pray Thee, my pledge with Thee; Who is he that striketh hand with me?
Read in context
- 1నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
- 2ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.
- 3ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?
- 4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
- 5ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును.
Cross references
- Hebrews 7:22 హెబ్రీయులకు 7:22ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.
- Proverbs 11:15 సామెతలు 11:15ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.
- Isaiah 38:14 యెషయా 38:14మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.
- Genesis 44:32 ఆదికాండము 44:32తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.
- Genesis 43:9 ఆదికాండము 43:9నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
- Psalm 119:122 కీర్తనలు 119:122మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.
- Job 9:33 యోబు 9:33మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.
- Proverbs 22:26 సామెతలు 22:26చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.
- Proverbs 17:18 సామెతలు 17:18తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.
- Proverbs 6:11 సామెతలు 6:11అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
- Proverbs 20:16 సామెతలు 20:16అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము