Job · chapter 22 · verse 28
Job 22:28 in Telugu
మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
Mariyu neevu deninaina yochanacheyagaa adi neekusthiraparachabadununee maargamulameeda velugu prakaashinchunu.
Job 22:28 in English
- King James Version (KJV)
- Thou shalt also decree a thing, and it shall be established unto thee: and the light shall shine upon thy ways.
- World English Bible (WEB)
- You will also decree a thing, and it will be established to you. Light will shine on your ways.
- American Standard Version (ASV)
- Thou shalt also decree a thing, and it shall be established unto thee; And light shall shine upon thy ways.
- Bible in Basic English (BBE)
- Your purposes will come about, and light will be shining on your ways.
- Darby Translation (DBY)
- And thou shalt decree a thing, and it shall be established unto thee; and light shall shine upon thy ways.
- Webster's Bible (WBS)
- Thou shalt also decree a thing, and it shall be established to thee: and the light shall shine upon thy ways.
- Young's Literal Translation (YLT)
- And thou decreest a saying, And it is established to thee, And on thy ways hath light shone.
Read in context
- 26అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
- 27నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
- 28మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
- 29నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును.
- 30నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.
Cross references
- Matthew 21:22 మత్తయి 21:22మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
- Psalm 90:17 కీర్తనలు 90:17మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.
- Psalm 20:4 కీర్తనలు 20:4నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
- Isaiah 30:21 యెషయా 30:21మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
- Proverbs 4:18 సామెతలు 4:18పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
- John 8:12 యోహాను 8:12మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
- Lamentations 3:37 విలాపవాక్యములు 3:37ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు?
- Malachi 4:2 మలాకీ 4:2అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
- Psalm 112:4 కీర్తనలు 112:4యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.
- Job 29:3 యోబు 29:3అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.
- Psalm 97:11 కీర్తనలు 97:11నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
- James 4:15 యాకోబు 4:15కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.