Job · chapter 28 · verse 7
Job 28:7 in Telugu
ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు
Aa trova ye kroorapakshikainanu teliyadu dega kannulu daani choodaledu
Job 28:7 in English
- King James Version (KJV)
- [There is] a path which no fowl knoweth, and which the vulture’s eye hath not seen:
- World English Bible (WEB)
- That path no bird of prey knows, neither has the falcon’s eye seen it.
- American Standard Version (ASV)
- That path no bird of prey knoweth, Neither hath the falcon’s eye seen it:
- Bible in Basic English (BBE)
- No bird has knowledge of it, and the hawk's eye has never seen it.
- Darby Translation (DBY)
- It is a path no bird of prey knoweth, and the vulture's eye hath not seen it;
- Webster's Bible (WBS)
- [There is] a path which no fowl knoweth, and which the vultur's eye hath not seen:
- Young's Literal Translation (YLT)
- A path — not known it hath a ravenous fowl, Nor scorched it hath an eye of the kite,
Read in context
- 5భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
- 6దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.
- 7ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు
- 8గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు
- 9మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.
Cross references
- Job 11:6 యోబు 11:6ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
- Job 28:21–23 యోబు 28:21–23అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది. మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
- Job 38:19 యోబు 38:19వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
- Job 38:24 యోబు 38:24వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
- Romans 11:33 రోమీయులకు 11:33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.