Job · chapter 32 · verse 16
Job 32:16 in Telugu
కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
Kaagaa vaarikanemiyu pratyuttaramu cheppaka yunnaaru vaaru maatalaadaka povuta choochi nenu oorakundunaa?
Job 32:16 in English
- King James Version (KJV)
- When I had waited, (for they spake not, but stood still, [and] answered no more;)
- World English Bible (WEB)
- Shall I wait, because they don’t speak, because they stand still, and answer no more?
- American Standard Version (ASV)
- And shall I wait, because they speak not, Because they stand still, and answer no more?
- Bible in Basic English (BBE)
- And am I to go on waiting while they have nothing to say? while they keep quiet and give no more answers?
- Darby Translation (DBY)
- And I waited, for they spoke not, but stood still, and answered no more; —
- Webster's Bible (WBS)
- When I had waited, (for they spoke not, but stood still, [and] answered no more;)
- Young's Literal Translation (YLT)
- And I have waited, but they do not speak, For they have stood still, They have not answered any more.)
Read in context
- 14అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను.
- 15వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.
- 16కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
- 17నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.
- 18నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.
Cross references
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Amos 5:13 ఆమోసు 5:13ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.
- Job 13:5 యోబు 13:5మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
- Proverbs 17:28 సామెతలు 17:28ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.