Job · chapter 32 · verse 17
Job 32:17 in Telugu
నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.
Nenu iyyavalasina pratyuttaramu nenichchedanu nenunu naa taatparyamu telipedanu.
Job 32:17 in English
- King James Version (KJV)
- [I said], I will answer also my part, I also will shew mine opinion.
- World English Bible (WEB)
- I also will answer my part, and I also will show my opinion.
- American Standard Version (ASV)
- I also will answer my part, I also will show mine opinion.
- Bible in Basic English (BBE)
- I will give my answer; I will put forward my knowledge:
- Darby Translation (DBY)
- I will answer, I also in my turn, I also will shew what I know:
- Webster's Bible (WBS)
- [I said] , I will answer also my part, I also will show my opinion.
- Young's Literal Translation (YLT)
- I answer, even I — my share, I shew my opinion — even I.
Read in context
- 15వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.
- 16కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
- 17నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.
- 18నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.
- 19నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.
Cross references
- Job 35:3–4 యోబు 35:3–4ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా? నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
- Job 32:10 యోబు 32:10కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
- Job 33:12 యోబు 33:12ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.