Job · chapter 29 · verse 14
Job 29:14 in Telugu
నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
Nenu neetini vastramugaa dharinchukoni yuntini ganuka adi nannu dharinchenu naa nyaayapravartana naaku vastramunu paagaayu aayenu.
Job 29:14 in English
- King James Version (KJV)
- I put on righteousness, and it clothed me: my judgment [was] as a robe and a diadem.
- World English Bible (WEB)
- I put on righteousness, and it clothed me. My justice was as a robe and a diadem.
- American Standard Version (ASV)
- I put on righteousness, and it clothed me: My justice was as a robe and a diadem.
- Bible in Basic English (BBE)
- I put on righteousness as my clothing, and was full of it; right decisions were to me a robe and a head-dress.
- Darby Translation (DBY)
- I put on righteousness, and it clothed me; my justice was as a mantle and a turban.
- Webster's Bible (WBS)
- I put on righteousness, and it clothed me: my judgment [was] as a robe and a diadem.
- Young's Literal Translation (YLT)
- Righteousness I have put on, and it clotheth me, As a robe and a diadem my justice.
Read in context
- 12ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని.
- 13నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
- 14నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
- 15గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.
- 16దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని.
Cross references
- Isaiah 61:10 యెషయా 61:10శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
- Isaiah 59:17 యెషయా 59:17నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
- Psalm 132:9 కీర్తనలు 132:9నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
- Ephesians 6:14 ఎఫెసీయులకు 6:14ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
- Job 27:6 యోబు 27:6నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.
- Revelation 19:8 ప్రకటన 19:8మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
- Isaiah 62:3 యెషయా 62:3నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.
- 1 Thessalonians 5:8 1 థెస్సలొనీకయులకు 5:8మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము.
- 2 Corinthians 6:7 2 కొరింథీయులకు 6:7సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
- Deuteronomy 24:13 ద్వితీయోపదేశకాండము 24:13అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.
- Romans 13:14 రోమీయులకు 13:14మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.
- Isaiah 28:5 యెషయా 28:5ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.