Job · chapter 38 · verse 29
Job 38:29 in Telugu
మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
Manchugadda yevani garbhamulonundi vachchunu? Aakaashamunundi digu manchunu evadu puttinchunu?
Job 38:29 in English
- King James Version (KJV)
- Out of whose womb came the ice? and the hoary frost of heaven, who hath gendered it?
- World English Bible (WEB)
- Whose womb did the ice come out of? Who has given birth to the gray frost of the sky?
- American Standard Version (ASV)
- Out of whose womb came the ice? And the hoary frost of heaven, who hath gendered it?
- Bible in Basic English (BBE)
- Out of whose body came the ice? and who gave birth to the cold mist of heaven?
- Darby Translation (DBY)
- Out of whose womb cometh the ice? and the hoary frost of heaven, who bringeth it forth?
- Webster's Bible (WBS)
- Out of whose womb came the ice? and the hoary frost of heaven, who hath gendered it?
- Young's Literal Translation (YLT)
- From whose belly came forth the ice? And the hoar-frost of the heavens, Who hath begotten it?
Read in context
- 27ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
- 28వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
- 29మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
- 30జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
- 31కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
Cross references
- Psalm 147:16–17 కీర్తనలు 147:16–17గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?
- Job 37:10 యోబు 37:10దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
- Job 6:16 యోబు 6:16మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును
- Job 38:8 యోబు 38:8సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?