Job · chapter 39 · verse 9
Job 39:9 in Telugu
గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
Gurupotu neeku lobadutaku sammatinchunaa? Adi nee shaalalo niluchunaa?
Job 39:9 in English
- King James Version (KJV)
- Will the unicorn be willing to serve thee, or abide by thy crib?
- World English Bible (WEB)
- “Will the wild ox be content to serve you? Or will he stay by your feeding trough?
- American Standard Version (ASV)
- Will the wild-ox be content to serve thee? Or will he abide by thy crib?
- Bible in Basic English (BBE)
- Will the ox of the mountains be your servant? or is his night's resting-place by your food-store?
- Darby Translation (DBY)
- Will the buffalo be willing to serve thee, or will he lodge by thy crib?
- Webster's Bible (WBS)
- Will the unicorn be willing to serve thee, or abide by thy crib?
- Young's Literal Translation (YLT)
- Is a Reem willing to serve thee? Doth he lodge by thy crib?
Read in context
- 7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
- 8పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
- 9గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
- 10పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
- 11దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
Cross references
- Numbers 23:22 సంఖ్యాకాండము 23:22రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.
- Psalm 92:10 కీర్తనలు 92:10గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
- Deuteronomy 33:17 ద్వితీయోపదేశకాండము 33:17అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.
- Psalm 22:21 కీర్తనలు 22:21సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు
- Isaiah 1:3 యెషయా 1:3ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు