Job · chapter 39 · verse 8
Job 39:8 in Telugu
పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
Parvatamula panktiye daaniki metabhoomi pratividhamaina pachchani molakanu adi vedakukonunu.
Job 39:8 in English
- King James Version (KJV)
- The range of the mountains [is] his pasture, and he searcheth after every green thing.
- World English Bible (WEB)
- The range of the mountains is his pasture. He searches after every green thing.
- American Standard Version (ASV)
- The range of the mountains is his pasture, And he searcheth after every green thing.
- Bible in Basic English (BBE)
- He goes looking for his grass-lands in the mountains, searching out every green thing.
- Darby Translation (DBY)
- The range of the mountains is his pasture, and he searcheth after every green thing.
- Webster's Bible (WBS)
- The range of the mountains [is] his pasture, and he searcheth after every green thing.
- Young's Literal Translation (YLT)
- The range of mountains [is] his pasture, And after every green thing he seeketh.
Read in context
- 6నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.
- 7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
- 8పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
- 9గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
- 10పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
Cross references
- Psalm 104:27–28 కీర్తనలు 104:27–28తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును.
- Psalm 145:15–16 కీర్తనలు 145:15–16సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
- Job 40:20–22 యోబు 40:20–22పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును. తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.
- Genesis 1:29–30 ఆదికాండము 1:29–30దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. భూమి మీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
- Job 40:15 యోబు 40:15నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును.