Job · chapter 39 · verse 7
Job 39:7 in Telugu
పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
Pattanapu kolaahalamunu adi tiraskarinchunu toluvaani kekalanu adi vinadu.
Job 39:7 in English
- King James Version (KJV)
- He scorneth the multitude of the city, neither regardeth he the crying of the driver.
- World English Bible (WEB)
- He scorns the tumult of the city, neither does he hear the shouting of the driver.
- American Standard Version (ASV)
- He scorneth the tumult of the city, Neither heareth he the shoutings of the driver.
- Bible in Basic English (BBE)
- He makes sport of the noise of the town; the voice of the driver does not come to his ears;
- Darby Translation (DBY)
- He laugheth at the tumult of the city, and heareth not the shouts of the driver;
- Webster's Bible (WBS)
- He scorneth the multitude of the city, neither regardeth he the crying of the driver.
- Young's Literal Translation (YLT)
- He doth laugh at the multitude of a city, The cries of an exactor he heareth not.
Read in context
- 5అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
- 6నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.
- 7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
- 8పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
- 9గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
Cross references
- Exodus 5:18 నిర్గమకాండము 5:18మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.
- Job 3:18 యోబు 3:18బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు
- Job 39:18 యోబు 39:18అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
- Isaiah 31:4 యెషయా 31:4యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.
- Isaiah 58:3 యెషయా 58:3మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు
- Exodus 5:13–16 నిర్గమకాండము 5:13–16మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారిమీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల యెడల తమ రెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి.