Job · chapter 40 · verse 15
Job 40:15 in Telugu
నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును.
Nenu chesina neetigurramunu neevu choochiyunnaavu gadaa edduvale adi gaddi meyunu.
Job 40:15 in English
- King James Version (KJV)
- Behold now behemoth, which I made with thee; he eateth grass as an ox.
- World English Bible (WEB)
- “See now behemoth, which I made as well as you. He eats grass as an ox.
- American Standard Version (ASV)
- Behold now, behemoth, which I made as well as thee; He eateth grass as an ox.
- Bible in Basic English (BBE)
- See now the Great Beast, whom I made, even as I made you; he takes grass for food, like the ox.
- Darby Translation (DBY)
- See now the behemoth, which I made with thee: he eateth grass as an ox.
- Webster's Bible (WBS)
- Behold now behemoth, which I made with thee; he eateth grass as an ox.
- Young's Literal Translation (YLT)
- Lo, I pray thee, Behemoth, that I made with thee: Grass as an ox he eateth.
Read in context
- 13కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.
- 14అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.
- 15నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును.
- 16దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.
- 17దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.
Cross references
- Genesis 1:24–26 ఆదికాండము 1:24–26దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
- Job 40:20 యోబు 40:20పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.
- Psalm 104:14 కీర్తనలు 104:14పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు
- Job 39:8 యోబు 39:8పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.