Job · chapter 40 · verse 19
Job 40:19 in Telugu
అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.
Adi devudu srushtinchinavaatilo goppadi daani srujinchinavaade daani khadgamunu daanikichchenu.
Job 40:19 in English
- King James Version (KJV)
- He [is] the chief of the ways of God: he that made him can make his sword to approach [unto him].
- World English Bible (WEB)
- He is the chief of the ways of God. He who made him gives him his sword.
- American Standard Version (ASV)
- He is the chief of the ways of God: He [only] that made him giveth him his sword.
- Bible in Basic English (BBE)
- He is the chief of the ways of God, made by him for his pleasure.
- Darby Translation (DBY)
- He is the chief of God's ways: he that made him gave him his sword.
- Webster's Bible (WBS)
- He [is] the chief of the ways of God: he that made him can make his sword to approach [him] .
- Young's Literal Translation (YLT)
- He [is] a beginning of the ways of God, His Maker bringeth nigh his sword;
Read in context
- 17దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.
- 18దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి
- 19అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.
- 20పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.
- 21తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును
Cross references
- Job 41:33 యోబు 41:33అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.
- Psalm 7:12 కీర్తనలు 7:12ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు
- Psalm 104:24 కీర్తనలు 104:24యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
- Job 26:13 యోబు 26:13ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.
- Isaiah 27:1 యెషయా 27:1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.