Job · chapter 40 · verse 21
Job 40:21 in Telugu
తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును
Taamara chetlakrindanu jammugaddi marugunanu parralonu adi pandukonunu
Job 40:21 in English
- King James Version (KJV)
- He lieth under the shady trees, in the covert of the reed, and fens.
- World English Bible (WEB)
- He lies under the lotus trees, in the covert of the reed, and the marsh.
- American Standard Version (ASV)
- He lieth under the lotus-trees, In the covert of the reed, and the fen.
- Bible in Basic English (BBE)
- He takes his rest under the trees of the river, and in the pool, under the shade of the water-plants.
- Darby Translation (DBY)
- He lieth under lotus-bushes, in the covert of the reed and fen:
- Webster's Bible (WBS)
- He lieth under the shady trees, in the covert of the reed, and fens.
- Young's Literal Translation (YLT)
- Under shades he lieth down, In a secret place of reed and mire.
Read in context
- 19అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.
- 20పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.
- 21తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును
- 22తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.
- 23నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు.
Cross references
- Isaiah 35:7 యెషయా 35:7ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
- Isaiah 19:6–7 యెషయా 19:6–7ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.