Job · chapter 42 · verse 15
Job 42:15 in Telugu
ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
Aa deshamandantatanu yobu kumaartelanta saundarya vatulu kanabadaledu. Vaari tandri vaari sahodarulato paatu vaariki svaasthyamulanichchenu.
Job 42:15 in English
- King James Version (KJV)
- And in all the land were no women found [so] fair as the daughters of Job: and their father gave them inheritance among their brethren.
- World English Bible (WEB)
- In all the land were no women found so beautiful as the daughters of Job. Their father gave them an inheritance among their brothers.
- American Standard Version (ASV)
- And in all the land were no women found so fair as the daughters of Job: and their father gave them inheritance among their brethren.
- Bible in Basic English (BBE)
- And there were no women so beautiful as the daughters of Job in all the earth: and their father gave them a heritage among their brothers.
- Darby Translation (DBY)
- And in all the land were no women found [so] fair as the daughters of Job; and their father gave them inheritance among their brethren.
- Webster's Bible (WBS)
- And in all the land were no women found [so] fair as the daughters of Job: and their father gave them inheritance among their brethren.
- Young's Literal Translation (YLT)
- And there have not been found women fair as the daughters of Job in all the land, and their father doth give to them an inheritance in the midst of their brethren.
Read in context
- 13మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.
- 14అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.
- 15ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
- 16అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
- 17పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
Cross references
- Numbers 27:7 సంఖ్యాకాండము 27:7నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.
- Psalm 144:12 కీర్తనలు 144:12మా కుమారులు తమ ¸యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.
- Joshua 18:4 యెహోషువ 18:4ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించిన యెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసికొనివచ్చెదరు.
- Acts 7:20 అపొస్తలుల కార్యములు 7:20ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.
- Joshua 15:18–19 యెహోషువ 15:18–19మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను. అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.