Job · chapter 42 · verse 17
Job 42:17 in Telugu
పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
Pimmata yobu kaalamu nindina vruddhudai mrutinondenu.
Job 42:17 in English
- King James Version (KJV)
- So Job died, [being] old and full of days.
- World English Bible (WEB)
- So Job died, being old and full of days.
- American Standard Version (ASV)
- So Job died, being old and full of days.
- Bible in Basic English (BBE)
- And Job came to his end, old and full of days.
- Darby Translation (DBY)
- And Job died, old and full of days.
- Webster's Bible (WBS)
- So Job died, [being] old and full of days.
- Young's Literal Translation (YLT)
- and Job dieth, aged and satisfied [with] days.
Read in context
- 15ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
- 16అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
- 17పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
Cross references
- Genesis 25:8 ఆదికాండము 25:8అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
- Job 5:26 యోబు 5:26వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
- Genesis 15:15 ఆదికాండము 15:15నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
- Deuteronomy 6:2 ద్వితీయోపదేశకాండము 6:2నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్ని టను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవు డైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే.
- Psalm 91:16 కీర్తనలు 91:16దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
- Proverbs 3:16 సామెతలు 3:16దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.