Job · chapter 5 · verse 27
Job 5:27 in Telugu
మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.
Memu ee sangati parishodhinchi choochitiviు, adi aalaage yunnadi.
Job 5:27 in English
- King James Version (KJV)
- Lo this, we have searched it, so it [is;] hear it, and know thou [it] for thy good.
- World English Bible (WEB)
- Behold, we have researched it. It is so. Hear it, and know it for your good.”
- American Standard Version (ASV)
- Lo this, we have searched it, so it is; Hear it, and know thou it for thy good.
- Bible in Basic English (BBE)
- See, we have made search with care, and it is so; it has come to our ears; see that you take note of it for yourself.
- Darby Translation (DBY)
- Behold this, we have searched it out, so it is; hear it, and know thou it for thyself.
- Webster's Bible (WBS)
- Lo this, we have searched it, so it [is] ; hear it, and know thou [it] for thy good.
- Young's Literal Translation (YLT)
- Lo, this — we searched it out — it [is] right, hearken; And thou, know for thyself!
Read in context
- 25మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును.
- 26వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
- 27మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.
Cross references
- Psalm 111:2 కీర్తనలు 111:2యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగల వారందరు వాటిని విచారించు దురు.
- Proverbs 9:12 సామెతలు 9:12నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
- Job 32:11–12 యోబు 32:11–12ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
- Deuteronomy 10:13 ద్వితీయోపదేశకాండము 10:13నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అను సరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
- Proverbs 2:3–5 సామెతలు 2:3–5తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
- Job 15:17 యోబు 15:17నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించెదను.
- Job 8:8–10 యోబు 8:8–10మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి. మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము. వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
- Job 12:2 యోబు 12:2నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
- Job 22:2 యోబు 22:2నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు;బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు
- Job 15:9–10 యోబు 15:9–10మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.