John · chapter 1 · verse 28
John 1:28 in Telugu
యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.
Yohaanu baaptismamichchuchunna yordaanunadiki aavalanunna betaniyalo ee sangatulu jarigenu.
John 1:28 in English
- King James Version (KJV)
- These things were done in Bethabara beyond Jordan, where John was baptizing.
- World English Bible (WEB)
- These things were done in Bethany beyond the Jordan, where John was baptizing.
- American Standard Version (ASV)
- These things were done in Bethany beyond the Jordan, where John was baptizing.
- Bible in Basic English (BBE)
- These things took place at Bethany on the other side of the Jordan, where John was giving baptism.
- Darby Translation (DBY)
- These things took place in Bethany, across the Jordan, where John was baptising.
- Webster's Bible (WBS)
- These things were done in Bethabara beyond Jordan, where John was baptizing.
- Young's Literal Translation (YLT)
- These things came to pass in Bethabara, beyond the Jordan, where John was baptizing,
Read in context
- 26యోహాను నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;
- 27మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.
- 28యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.
- 29మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.
- 30నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.
Cross references
- John 10:40 యోహాను 10:40యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.
- John 3:23 యోహాను 3:23సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.
- Judges 7:24 న్యాయాధిపతులు 7:24గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూత లను పంపిమిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయు లందరు కూడుకొని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి.
- John 3:26 యోహాను 3:26గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చు చున్నారని అతనితో చెప్పిరి.