John · chapter 11 · verse 14
John 11:14 in Telugu
కావున యేసు లాజరు చనిపోయెను,
Kaavuna yesu laajaru chanipoyenu,
John 11:14 in English
- King James Version (KJV)
- Then said Jesus unto them plainly, Lazarus is dead.
- World English Bible (WEB)
- So Jesus said to them plainly then, “Lazarus is dead.
- American Standard Version (ASV)
- Then Jesus therefore said unto them plainly, Lazarus is dead.
- Bible in Basic English (BBE)
- Then Jesus said to them clearly, Lazarus is dead.
- Darby Translation (DBY)
- Jesus therefore then said to them plainly, Lazarus has died.
- Webster's Bible (WBS)
- Then said Jesus to them plainly, Lazarus is dead.
- Young's Literal Translation (YLT)
- Then, therefore, Jesus said to them freely, 'Lazarus hath died;
Read in context
- 12శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.
- 13యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.
- 14కావున యేసు లాజరు చనిపోయెను,
- 15మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.
- 16అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.
Cross references
- John 16:25 యోహాను 16:25ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.
- John 10:24 యోహాను 10:24యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
- John 16:29 యోహాను 16:29ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.