John · chapter 11 · verse 49
John 11:49 in Telugu
అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.
Ayite vaarilo kayapa anu okadu aa sanvatsaramu pradhaana yaajakudaiyundimee kemiyu teliyadu.
John 11:49 in English
- King James Version (KJV)
- And one of them, [named] Caiaphas, being the high priest that same year, said unto them, Ye know nothing at all,
- World English Bible (WEB)
- But a certain one of them, Caiaphas, being high priest that year, said to them, “You know nothing at all,
- American Standard Version (ASV)
- But a certain one of them, Caiaphas, being high priest that year, said unto them, Ye know nothing at all,
- Bible in Basic English (BBE)
- But one of them, Caiaphas, who was high priest that year, said to them, You have no knowledge of anything;
- Darby Translation (DBY)
- But a certain one of them, Caiaphas, being high priest that year, said to them, Ye know nothing
- Webster's Bible (WBS)
- And one of them, [named] Caiaphas, being the high priest that same year, said to them, Ye know nothing at all,
- Young's Literal Translation (YLT)
- and a certain one of them, Caiaphas, being chief priest of that year, said to them, 'Ye have not known anything,
Read in context
- 47కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
- 48మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.
- 49అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.
- 50మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.
- 51తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక
Cross references
- John 11:51 యోహాను 11:51తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక
- Proverbs 26:12 సామెతలు 26:12తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.
- Matthew 26:3 మత్తయి 26:3ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి
- John 18:13–14 యోహాను 18:13–14అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
- Luke 3:2 లూకా 3:2అన్నయు, కయపయు ప్రధాన యాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.
- Acts 4:6 అపొస్తలుల కార్యములు 4:6ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
- 1 Corinthians 2:6 1 కొరింథీయులకు 2:6పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
- 1 Corinthians 3:18–19 1 కొరింథీయులకు 3:18–19ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
- 1 Corinthians 1:20 1 కొరింథీయులకు 1:20జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
- Isaiah 5:20–23 యెషయా 5:20–23కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.
- John 7:48–49 యోహాను 7:48–49అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- one · G1520εἷς heîs
- of · G1537ἐκ ek
- them · G846αὐτός autós
- Caiaphas · G2533Καϊάφας Kaïáphas
- being · G5607ὤν ṓn
- priest · G749ἀρχιερεύς archiereús
- same · G1565ἐκεῖνος ekeînos
- year · G1763ἐνιαυτός eniautós
- said · G2036ἔπω épō
- them · G846αὐτός autós
- Ye · G5210ὑμεῖς hymeîs
- know · G1492εἴδω eídō
- nothing · G3756οὐ ou
- all · G3762οὐδείς oudeís