John · chapter 20 · verse 29
John 20:29 in Telugu
యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
Yesu neevu nannu choochi nammitivi, choodaka namminavaaru dhanyulani atanito cheppenu.
John 20:29 in English
- King James Version (KJV)
- Jesus saith unto him, Thomas, because thou hast seen me, thou hast believed: blessed [are] they that have not seen, and [yet] have believed.
- World English Bible (WEB)
- Jesus said to him, “Because you have seen me, you have believed. Blessed are those who have not seen and have believed.”
- American Standard Version (ASV)
- Jesus saith unto him, Because thou hast seen me, thou hast believed: blessed [are] they that have not seen, and [yet] have believed.
- Bible in Basic English (BBE)
- Jesus said to him, Because you have seen me you have belief: a blessing will be on those who have belief though they have not seen me!
- Darby Translation (DBY)
- Jesus says to him, Because thou hast seen me thou hast believed: blessed they who have not seen and have believed.
- Webster's Bible (WBS)
- Jesus saith to him, Thomas, because thou hast seen me, thou hast believed: blessed [are] they that have not seen, and [yet] have believed.
- Young's Literal Translation (YLT)
- Jesus saith to him, 'Because thou hast seen me, Thomas, thou hast believed; happy those not having seen, and having believed.'
Read in context
- 27తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.
- 28అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
- 29యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
- 30మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని
- 31యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
Cross references
- 1 Peter 1:8 1 పేతురు 1:8మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,
- 2 Corinthians 5:7 2 కొరింథీయులకు 5:7గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
- Hebrews 11:1 హెబ్రీయులకు 11:1విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.
- Hebrews 11:27 హెబ్రీయులకు 11:27విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
- Luke 1:45 లూకా 1:45ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.
- John 4:48 యోహాను 4:48యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.
- John 20:8 యోహాను 20:8అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.
- Hebrews 11:39 హెబ్రీయులకు 11:39వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,