John · chapter 20 · verse 30
John 20:30 in Telugu
మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని
Mariyu anekamaina yitara soochakakriyalanu yesu tana shishyulayeduta chesenu; avi yee granthamandu vraayabadiyundaledu gaani
John 20:30 in English
- King James Version (KJV)
- And many other signs truly did Jesus in the presence of his disciples, which are not written in this book:
- World English Bible (WEB)
- Therefore Jesus did many other signs in the presence of his disciples, which are not written in this book;
- American Standard Version (ASV)
- Many other signs therefore did Jesus in the presence of the disciples, which are not written in this book:
- Bible in Basic English (BBE)
- A number of other signs Jesus did before his disciples which are not recorded in this book:
- Darby Translation (DBY)
- Many other signs therefore also Jesus did before his disciples, which are not written in this book;
- Webster's Bible (WBS)
- And many other signs truly did Jesus in the presence of his disciples, which are not written in this book.
- Young's Literal Translation (YLT)
- Many indeed, therefore, other signs also did Jesus before his disciples, that are not written in this book;
Read in context
- 28అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
- 29యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
- 30మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని
- 31యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
Cross references
- John 21:25 యోహాను 21:25యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
- Romans 15:4 రోమీయులకు 15:4ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
- 1 John 5:13 1 యోహాను 5:13ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.
- 2 Timothy 3:15–17 2 తిమోతికి 3:15–17నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
- Luke 1:3–4 లూకా 1:3–4గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.
- 1 Corinthians 10:11 1 కొరింథీయులకు 10:11ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
- John 2:11 యోహాను 2:11గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
- 2 Peter 3:1–2 2 పేతురు 3:1–2ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.
- 1 John 1:3–4 1 యోహాను 1:3–4మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము.
Original words (Greek)
- And · G2532καί kaí
- many · G4183πολύς polýs
- other · G243ἄλλος állos
- signs · G4592σημεῖον sēmeîon
- truly · G3303μέν mén
- did · G4160ποιέω poiéō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- of · G1799ἐνώπιον enṓpion
- his · G846αὐτός autós
- disciples · G3101μαθητής mathētḗs
- which · G3739ὅς hós
- are · G2076ἐστί estí
- not · G3756οὐ ou
- written · G1125γράφω gráphō
- in · G1722ἐν en
- this · G5129τούτῳ toútōi
- book · G975βιβλίον biblíon