John · chapter 5 · verse 12
John 5:12 in Telugu
వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.
Vaaru nee parupettikoni naduvumani neeto cheppinavaadevadani vaanini adigiri.
John 5:12 in English
- King James Version (KJV)
- Then asked they him, What man is that which said unto thee, Take up thy bed, and walk?
- World English Bible (WEB)
- Then they asked him, “Who is the man who said to you, ‘Take up your mat and walk’?”
- American Standard Version (ASV)
- They asked him, Who is the man that said unto thee, Take up [thy bed], and walk?
- Bible in Basic English (BBE)
- Then they put to him the question: Who is the man who said to you, Take it up and go?
- Darby Translation (DBY)
- They asked him [therefore], Who is the man who said to thee, Take up thy couch and walk?
- Webster's Bible (WBS)
- Then they asked him, What man is that who said to thee, Take up thy bed, and walk?
- Young's Literal Translation (YLT)
- they questioned him, then, 'Who is the man who is saying to thee, Take up thy couch and be walking?'
Read in context
- 10ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
- 11అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.
- 12వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.
- 13ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
- 14అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా
Cross references
- Matthew 21:23 మత్తయి 21:23ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
- Romans 10:2 రోమీయులకు 10:2వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
- Judges 6:29 న్యాయాధిపతులు 6:29అప్పుడు వారుఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి.
- 1 Samuel 14:38 1 సమూయేలు 14:38అందువలన సౌలుజనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.