John · chapter 5 · verse 13
John 5:13 in Telugu
ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
Aayana evado svasthatanondinavaaniki teliyaledu; aa chotanu gumpu koodiyundenu ganuka yesu tappinchukonipoyenu.
John 5:13 in English
- King James Version (KJV)
- And he that was healed wist not who it was: for Jesus had conveyed himself away, a multitude being in [that] place.
- World English Bible (WEB)
- But he who was healed didn’t know who it was, for Jesus had withdrawn, a crowd being in the place.
- American Standard Version (ASV)
- But he that was healed knew not who it was; for Jesus had conveyed himself away, a multitude being in the place.
- Bible in Basic English (BBE)
- Now he who had been made well had no knowledge who it was, Jesus having gone away because of the number of people who were in that place.
- Darby Translation (DBY)
- But he that had been healed knew not who it was, for Jesus had slidden away, there being a crowd in the place.
- Webster's Bible (WBS)
- And he that was healed knew not who it was: for Jesus had conveyed himself away, a multitude being in [that] place.
- Young's Literal Translation (YLT)
- But he that was healed had not known who he is, for Jesus did move away, a multitude being in the place.
Read in context
- 11అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.
- 12వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.
- 13ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
- 14అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా
- 15వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.
Cross references
- Luke 4:30 లూకా 4:30అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.
- Luke 24:31 లూకా 24:31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- John 14:9 యోహాను 14:9యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
- John 8:59 యోహాను 8:59కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.