Judges · chapter 11 · verse 2
Judges 11:2 in Telugu
గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతోనీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రియింట నీకు స్వాస్థ్యము లేదనిరి.
Gilaadu bhaarya ataniki kumaarulanu kanagaa vaaru pedda vaarai yephtaatoneevu anyastreeki puttina vaadavu ganuka mana tandriyinta neeku svaasthyamu ledaniri.
Judges 11:2 in English
- King James Version (KJV)
- And Gilead’s wife bare him sons; and his wife’s sons grew up, and they thrust out Jephthah, and said unto him, Thou shalt not inherit in our father’s house; for thou [art] the son of a strange woman.
- World English Bible (WEB)
- Gilead’s wife bore him sons. When his wife’s sons grew up, they drove Jephthah out and said to him, “You will not inherit in our father’s house, for you are the son of another woman.”
- American Standard Version (ASV)
- And Gilead’s wife bare him sons; and when his wife’s sons grew up, they drove out Jephthah, and said unto him, Thou shalt not inherit in our father’s house; for thou art the son of another woman.
- Bible in Basic English (BBE)
- And Gilead's wife gave birth to sons, and when her sons became men, they sent Jephthah away, saying, You have no part in the heritage of our father's house, for you are the son of another woman.
- Darby Translation (DBY)
- And Gilead's wife bore him sons; and when his wife's sons were grown, they expelled Jephthah, and said to him, Thou shalt not inherit in our father's house; for thou art the son of another woman.
- Webster's Bible (WBS)
- And Gilead's wife bore him sons; and his wife's sons grew up, and they thrust out Jephthah, and said to him, Thou shalt not inherit in our father's house; for thou [art] the son of a strange woman.
- Young's Literal Translation (YLT)
- and the wife of Gilead beareth to him sons, and the wife's sons grow up and cast out Jephthah, and say to him, 'Thou dost not inherit in the house of our father; for son of another woman [art] thou.'
Read in context
- 1గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను.
- 2గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతోనీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రియింట నీకు స్వాస్థ్యము లేదనిరి.
- 3యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివ సింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితో కూడ సంచరించుచుండెను.
- 4కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీ యులతో యుద్ధము చేయగా
Cross references
- Proverbs 2:16 సామెతలు 2:16మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.
- Genesis 12:10 ఆదికాండము 12:10అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.
- Deuteronomy 23:2 ద్వితీయోపదేశకాండము 23:2వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.
- Galatians 4:30 గలతీయులకు 4:30ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వారసుడై యుండడు.
- Proverbs 6:24–26 సామెతలు 6:24–26చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.
- Proverbs 5:20 సామెతలు 5:20నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
- Proverbs 5:3 సామెతలు 5:3జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
Original words (Hebrew)
- Gilead’s · H1568גִּלְעָד Gilʻâd
- wife · H802אִשָּׁה ʼishshâh
- bare · H3205יָלַד yâlad
- sons · H1121בֵּן bên
- wife’s · H802אִשָּׁה ʼishshâh
- sons · H1121בֵּן bên
- up · H1431גָּדַל gâdal
- out · H1644גָּרַשׁ gârash
- Jephthah · H3316יִפְתָּח Yiphtâch
- said · H559אָמַר ʼâmar
- inherit · H5157נָחַל nâchal
- father’s · H1אָב ʼâb
- house · H1004בַּיִת bayith
- son · H1121בֵּן bên
- strange · H312אַחֵר ʼachêr
- woman · H802אִשָּׁה ʼishshâh