Lamentations · chapter 3 · verse 45
Lamentations 3:45 in Telugu
జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు.
Janamula madhya mammunu mashtugaanu chettagaanu pettiyunnaavu.
Lamentations 3:45 in English
- King James Version (KJV)
- Thou hast made us [as] the offscouring and refuse in the midst of the people.
- World English Bible (WEB)
- You have made us an off-scouring and refuse in the middle of the peoples.
- American Standard Version (ASV)
- Thou hast made us an offscouring and refuse in the midst of the peoples.
- Bible in Basic English (BBE)
- You have made us like waste and that for which there is no use, among the peoples.
- Darby Translation (DBY)
- Thou hast made us the offscouring and refuse in the midst of the peoples.
- Webster's Bible (WBS)
- Thou hast made us [as] the offscouring and refuse in the midst of the people.
- Young's Literal Translation (YLT)
- Offscouring and refuse Thou dost make us In the midst of the peoples.
Read in context
- 43కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు.
- 44మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.
- 45జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు.
- 46మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు.
- 47భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
Cross references
- 1 Corinthians 4:13 1 కొరింథీయులకు 4:13దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
- Deuteronomy 28:44 ద్వితీయోపదేశకాండము 28:44అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.
- Lamentations 4:14–15 విలాపవాక్యములు 4:14–15జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు కొనిరి
- Deuteronomy 28:37 ద్వితీయోపదేశకాండము 28:37యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.
- Deuteronomy 28:13 ద్వితీయోపదేశకాండము 28:13నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
- Lamentations 2:15 విలాపవాక్యములు 2:15త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు
- Lamentations 3:14 విలాపవాక్యములు 3:14నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని.