Leviticus · chapter 11 · verse 37
Leviticus 11:37 in Telugu
వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తన ములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని
Vaati kalebaramulalo konchemu vittukattu vittana mulameeda padinanu avi apavitramulu kaavu gaani
Leviticus 11:37 in English
- King James Version (KJV)
- And if [any part] of their carcase fall upon any sowing seed which is to be sown, it [shall be] clean.
- World English Bible (WEB)
- If part of their carcass falls on any sowing seed which is to be sown, it is clean.
- American Standard Version (ASV)
- And if [aught] of their carcass fall upon any sowing seed which is to be sown, it is clean.
- Bible in Basic English (BBE)
- If any part of the dead body of one of these gets on to any seed for planting, it is clean;
- Darby Translation (DBY)
- And if any part of their carcase fall upon any sowing-seed which is to be sown, it shall be clean;
- Webster's Bible (WBS)
- And if [any part] of their carcass shall fall upon any sowing-seed which is to be sown, it [shall be] clean.
- Young's Literal Translation (YLT)
- and when [any] of their carcase falleth on any sown seed which is sown — it [is] clean;
Read in context
- 35వాటి కళే బరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్ర మగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.
- 36అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్ర మగును.
- 37వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తన ములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని
- 38ఆ విత్తన ములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.
- 39మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
Cross references
- 1 John 3:9 1 యోహాను 3:9దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.
- 1 John 5:18 1 యోహాను 5:18మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.
- 1 Peter 1:23 1 పేతురు 1:23ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
- 1 Corinthians 15:37 1 కొరింథీయులకు 15:37నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.