Luke · chapter 1 · verse 62
Luke 1:62 in Telugu
వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.
Vaaniki e peru pettagoru chunnaavani vaani tandriki sanjnyaluchesi adigiri.
Luke 1:62 in English
- King James Version (KJV)
- And they made signs to his father, how he would have him called.
- World English Bible (WEB)
- They made signs to his father, what he would have him called.
- American Standard Version (ASV)
- And they made signs to his father, what he would have him called.
- Bible in Basic English (BBE)
- And they made signs to his father, to say what name was to be given to him.
- Darby Translation (DBY)
- And they made signs to his father as to what he might wish it to be called.
- Webster's Bible (WBS)
- And they made signs to his father, how he would have him called.
- Young's Literal Translation (YLT)
- and they were making signs to his father, what he would wish him to be called,
Read in context
- 60తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.
- 61అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి
- 62వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.
- 63అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.
- 64వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.