Luke · chapter 1 · verse 25
Luke 1:25 in Telugu
నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
Nannu kataakshinchina dinamulalo prabhuvu eelaaguna chesenanukoni, ayidu nelalu itarula kanta badakundenu.
Luke 1:25 in English
- King James Version (KJV)
- Thus hath the Lord dealt with me in the days wherein he looked on [me], to take away my reproach among men.
- World English Bible (WEB)
- “Thus has the Lord done to me in the days in which he looked at me, to take away my reproach among men.”
- American Standard Version (ASV)
- Thus hath the Lord done unto me in the days wherein he looked upon [me], to take away my reproach among men.
- Bible in Basic English (BBE)
- The Lord has done this to me, for his eyes were on me, to take away my shame in the eyes of men.
- Darby Translation (DBY)
- Thus has [the] Lord done to me in [these] days in which he looked upon [me] to take away my reproach among men.
- Webster's Bible (WBS)
- Thus hath the Lord dealt with me in the days in which he looked on [me] , to take away my reproach among men.
- Young's Literal Translation (YLT)
- 'Thus hath the Lord done to me, in days in which He looked upon [me], to take away my reproach among men.'
Read in context
- 23అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.
- 24ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు
- 25నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
- 26ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో
- 27దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.
Cross references
- Genesis 30:22–23 ఆదికాండము 30:22–23దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
- Isaiah 4:1 యెషయా 4:1ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.
- Isaiah 54:1–4 యెషయా 54:1–4గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.
- Genesis 21:1–2 ఆదికాండము 21:1–2యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను.
- 1 Samuel 1:6 1 సమూయేలు 1:6యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.
- Genesis 25:21 ఆదికాండము 25:21ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.
- Hebrews 11:11 హెబ్రీయులకు 11:11విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.
- 1 Samuel 2:21–22 1 సమూయేలు 2:21–22యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను
- 1 Samuel 1:19–20 1 సమూయేలు 1:19–20తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనినేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.
- Luke 1:13 లూకా 1:13అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
Original words (Greek)
- Thus · G3779οὕτω hoútō
- hath · G4160ποιέω poiéō
- Lord · G2962κύριος kýrios
- dealt · G4160ποιέω poiéō
- me · G3427μοί moí
- in · G1722ἐν en
- days · G2250ἡμέρα hēméra
- wherein · G3739ὅς hós
- on · G1896ἐπεῖδον epeîdon
- away · G851ἀφαιρέω aphairéō
- my · G3450μοῦ moû
- reproach · G3681ὄνειδος óneidos
- among · G1722ἐν en
- men · G444ἄνθρωπος ánthrōpos