Luke · chapter 1 · verse 60
Luke 1:60 in Telugu
తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.
Talli aalaagu vaddu; vaaniki yohaananu peru pettavalenani cheppenu.
Luke 1:60 in English
- King James Version (KJV)
- And his mother answered and said, Not [so]; but he shall be called John.
- World English Bible (WEB)
- His mother answered, “Not so; but he will be called John.”
- American Standard Version (ASV)
- And his mother answered and said, Not so; but he shall be called John.
- Bible in Basic English (BBE)
- But his mother made answer and said, No, his name is John.
- Darby Translation (DBY)
- And his mother answering said, No; but he shall be called John.
- Webster's Bible (WBS)
- And his mother answered and said, Not [so] ; but he shall be called John.
- Young's Literal Translation (YLT)
- and his mother answering said, 'No, but he shall be called John.'
Read in context
- 58అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.
- 59ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
- 60తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.
- 61అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి
- 62వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.
Cross references
- Luke 1:13 లూకా 1:13అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
- 2 Samuel 12:25 2 సమూయేలు 12:25యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.
- Luke 1:63 లూకా 1:63అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.
- Isaiah 8:3 యెషయా 8:3నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్ అను పేరు పెట్టుము.
- Matthew 1:25 మత్తయి 1:25ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.