Luke · chapter 19 · verse 4
Luke 19:4 in Telugu
అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
Appudu yesu aa trovanu raanai yundenu ganuka atadu mundugaa parugetti, aayananu choochutaku oka medi chettekkenu.
Luke 19:4 in English
- King James Version (KJV)
- And he ran before, and climbed up into a sycomore tree to see him: for he was to pass that [way].
- World English Bible (WEB)
- He ran on ahead and climbed up into a sycamore tree to see him, for he was going to pass that way.
- American Standard Version (ASV)
- And he ran on before, and climbed up into a sycomore tree to see him: for he was to pass that way.
- Bible in Basic English (BBE)
- And he went quickly in front of them and got up into a tree to see him, for he was going that way.
- Darby Translation (DBY)
- And running on before, he got up into a sycamore that he might see him, for he was going to pass that [way].
- Webster's Bible (WBS)
- And he ran before, and climbed up upon a sycamore-tree to see him; for he was to pass that [way] .
- Young's Literal Translation (YLT)
- and having run forward before, he went up on a sycamore, that he may see him, because through that [way] he was about to pass by.
Read in context
- 2దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు
- 3యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను.
- 4అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
- 5యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
- 6అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
Cross references
- Luke 5:19 లూకా 5:19జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.
- Isaiah 9:10 యెషయా 9:10వారుఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.
- 1 Chronicles 27:28 1 దినవృత్తాంతములు 27:28షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.
- Amos 7:14 ఆమోసు 7:14అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను.
- 1 Kings 10:27 1 రాజులు 10:27రాజు యెరూషలేములో వెండినిరాళ్లంత విస్తారముగా వాడుక చేసెను; దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచెట్లవలె విస్తరింప జేసెను.
- Psalm 78:47 కీర్తనలు 78:47వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- ran · G4390προτρέχω protréchō
- before · G1715ἔμπροσθεν émprosthen
- up · G305ἀναβαίνω anabaínō
- into · G1909ἐπί epí
- tree · G4809συκομωραία sykomōraía
- to · G2443ἵνα hína
- see · G1492εἴδω eídō
- him · G846αὐτός autós
- for · G3754ὅτι hóti
- was · G3195μέλλω méllō
- pass · G1330διέρχομαι diérchomai
- that · G1565ἐκεῖνος ekeînos