Luke · chapter 24 · verse 20
Luke 24:20 in Telugu
మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా?
Mana pradhaana yaajakulunu adhikaarulunu aayananu elaagu maranashikshaku appaginchi, siluvaveyinchiro neeku teliyadaa?
Luke 24:20 in English
- King James Version (KJV)
- And how the chief priests and our rulers delivered him to be condemned to death, and have crucified him.
- World English Bible (WEB)
- and how the chief priests and our rulers delivered him up to be condemned to death, and crucified him.
- American Standard Version (ASV)
- and how the chief priests and our rulers delivered him up to be condemned to death, and crucified him.
- Bible in Basic English (BBE)
- And how the chief priests and our rulers gave him up to be put to death on the cross.
- Darby Translation (DBY)
- and how the chief priests and our rulers delivered him up to [the] judgment of death and crucified him.
- Webster's Bible (WBS)
- And how the chief priests and our rulers delivered him to be condemned to death, and crucified him.
- Young's Literal Translation (YLT)
- how also the chief priests and our rulers did deliver him up to a judgment of death, and crucified him;
Read in context
- 18వారిలో క్లెయొపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.
- 19ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను.
- 20మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా?
- 21ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.
- 22అయితే మాలో కొందరు స్త్రీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి
Cross references
- Acts 13:27–29 అపొస్తలుల కార్యములు 13:27–29యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచన ములను నెరవేర్చిరి. ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.
- Acts 4:8–10 అపొస్తలుల కార్యములు 4:8–10పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.
- Acts 3:13–15 అపొస్తలుల కార్యములు 3:13–15అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.
- Matthew 27:20 మత్తయి 27:20ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి
- Luke 23:13 లూకా 23:13అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
- Acts 4:27–28 అపొస్తలుల కార్యములు 4:27–28ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
- Mark 15:1 మార్కు 15:1ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.
- Matthew 27:1–2 మత్తయి 27:1–2ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.
- Acts 5:30–31 అపొస్తలుల కార్యములు 5:30–31మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.
Original words (Greek)
- And · G5037τέ té
- how · G3704ὅπως hópōs
- priests · G749ἀρχιερεύς archiereús
- and · G2532καί kaí
- our · G2257ἡμῶν hēmōn
- rulers · G758ἄρχων árchōn
- delivered · G3860παραδίδωμι paradídōmi
- him · G846αὐτός autós
- to · G1519εἰς eis
- condemned · G2917κρίμα kríma
- death · G2288θάνατος thánatos
- and · G2532καί kaí
- crucified · G4717σταυρόω stauróō
- him · G846αὐτός autós