Luke · chapter 9 · verse 17
Luke 9:17 in Telugu
వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.
Vaarandaru tini trupti pondina taruvaata migilina mukkalu pandrendu gampellettiri.
Luke 9:17 in English
- King James Version (KJV)
- And they did eat, and were all filled: and there was taken up of fragments that remained to them twelve baskets.
- World English Bible (WEB)
- They ate and were all filled. They gathered up twelve baskets of broken pieces that were left over.
- American Standard Version (ASV)
- And they ate, and were all filled: and there was taken up that which remained over to them of broken pieces, twelve baskets.
- Bible in Basic English (BBE)
- And they all took the food and had enough; and they took up of the broken bits which were over, twelve baskets full.
- Darby Translation (DBY)
- And they all ate and were filled; and there was taken up of what had remained over and above to them in fragments twelve hand-baskets.
- Webster's Bible (WBS)
- And they ate, and were all satisfied: and there was taken up of fragments that remained to them, twelve baskets.
- Young's Literal Translation (YLT)
- and they did eat, and were all filled, and there was taken up what was over to them of broken pieces, twelve baskets.
Read in context
- 15వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.
- 16అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహము నకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.
- 17వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.
- 18ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా
- 19వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరుపూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి.
Cross references
- 2 Kings 4:44 2 రాజులు 4:44పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.
- Matthew 16:9–10 మత్తయి 16:9–10మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?
- Mark 8:19–20 మార్కు 8:19–20నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారుపండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారుఏడనిరి.
- Matthew 14:20–21 మత్తయి 14:20–21వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
- Philippians 4:18–19 ఫిలిప్పీయులకు 4:18–19నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
- Proverbs 13:25 సామెతలు 13:25నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.
- John 6:11–13 యోహాను 6:11–13యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను; వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.
- Matthew 15:37–38 మత్తయి 15:37–38వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.
- Mark 8:8–9 మార్కు 8:8–9వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. భోజనము చేసినవారు ఇంచు మించు నాలుగు వేల మంది. వారిని పంపివేసిన వెంటనే
- Psalm 107:9 కీర్తనలు 107:9ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
- Mark 6:42–44 మార్కు 6:42–44వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి. ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.
- Psalm 37:16 కీర్తనలు 37:16నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
Original words (Greek)
- And · G2532καί kaí
- eat · G5315φάγω phágō
- and · G2532καί kaí
- were · G5526χορτάζω chortázō
- all · G3956πᾶς pâs
- filled · G5526χορτάζω chortázō
- and · G2532καί kaí
- up · G142αἴρω aírō
- fragments · G2801κλάσμα klásma
- remained · G4052περισσεύω perisseúō
- them · G846αὐτός autós
- twelve · G1427δώδεκα dṓdeka
- baskets · G2894κόφινος kóphinos