Mark · chapter 3 · verse 33
Mark 3:33 in Telugu
ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని
Aayananaa talli naa sahodarulu evarani
Mark 3:33 in English
- King James Version (KJV)
- And he answered them, saying, Who is my mother, or my brethren?
- World English Bible (WEB)
- He answered them, “Who are my mother and my brothers?”
- American Standard Version (ASV)
- And he answereth them, and saith, Who is my mother and my brethren?
- Bible in Basic English (BBE)
- And he said in answer, Who are my mother and my brothers?
- Darby Translation (DBY)
- And he answered them, saying, Who is my mother or my brethren?
- Webster's Bible (WBS)
- And he answered them, saying, Who is my mother, or my brethren?
- Young's Literal Translation (YLT)
- And he answered them, saying, 'Who is my mother, or my brethren?'
Read in context
- 31ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి.
- 32వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా
- 33ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని
- 34తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;
- 35దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను.
Cross references
- Mark 3:21 మార్కు 3:21ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
- Deuteronomy 33:9 ద్వితీయోపదేశకాండము 33:9అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.
- 2 Corinthians 5:16 2 కొరింథీయులకు 5:16కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
- Mark 6:3 మార్కు 6:3ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
- Luke 2:49 లూకా 2:49ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;
- John 2:4 యోహాను 2:4యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను.
- John 7:3–5 యోహాను 7:3–5ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.