Isaiah · chapter 32 · verse 20
Isaiah 32:20 in Telugu
సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
Samasta jalamulayoddanu vittanamulu challuchu eddulanu gaadidalanu tiruganichchu meeru dhanyulu.
Isaiah 32:20 in English
- King James Version (KJV)
- Blessed [are] ye that sow beside all waters, that send forth [thither] the feet of the ox and the ass.
- World English Bible (WEB)
- Blessed are you who sow beside all waters, who send out the feet of the ox and the donkey.
- American Standard Version (ASV)
- Blessed are ye that sow beside all waters, that send forth the feet of the ox and the ass.
- Bible in Basic English (BBE)
- Happy are you who are planting seed by all the waters, and sending out the ox and the ass.
- Darby Translation (DBY)
- Blessed are ye that sow beside all waters, that send forth the feet of the ox and the ass.
- Webster's Bible (WBS)
- Blessed [are] ye that sow beside all waters, that send forth [thither] the feet of the ox and the ass.
- Young's Literal Translation (YLT)
- Happy [are] ye sowing by all waters, Sending forth the foot of the ox and the ass!
Read in context
- 18అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును
- 19పట్టణము నిశ్చయముగా కూలిపోవును.
- 20సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
Cross references
- Ecclesiastes 11:1 ప్రసంగి 11:1నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినము లైన తరువాత అది నీకు కనబడును.
- Isaiah 30:23–24 యెషయా 30:23–24నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును. భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.
- Isaiah 55:10–11 యెషయా 55:10–11వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.
- Acts 5:14 అపొస్తలుల కార్యములు 5:14ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.
- 1 Corinthians 9:9–11 1 కొరింథీయులకు 9:9–11కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?
- Isaiah 19:5–7 యెషయా 19:5–7సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.
- 1 Corinthians 3:6 1 కొరింథీయులకు 3:6నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
- James 3:18 యాకోబు 3:18నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
- Acts 2:41 అపొస్తలుల కార్యములు 2:41కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
- Acts 4:4 అపొస్తలుల కార్యములు 4:4వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.