Proverbs · chapter 10 · verse 31
Proverbs 10:31 in Telugu
నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.
Neetimantuni noru jnyaanopadeshamunu palukunu moorkhapu maatalu paluku naaluka perikiveyabadunu.
Proverbs 10:31 in English
- King James Version (KJV)
- The mouth of the just bringeth forth wisdom: but the froward tongue shall be cut out.
- World English Bible (WEB)
- The mouth of the righteous produces wisdom, but the perverse tongue will be cut off.
- American Standard Version (ASV)
- The mouth of the righteous bringeth forth wisdom; But the perverse tongue shall be cut off.
- Bible in Basic English (BBE)
- The mouth of the upright man is budding with wisdom, but the twisted tongue will be cut off.
- Darby Translation (DBY)
- The mouth of a righteous [man] putteth forth wisdom; but the froward tongue shall be cut out.
- Webster's Bible (WBS)
- The mouth of the just bringeth forth wisdom: but the froward tongue shall be cut out.
- Young's Literal Translation (YLT)
- The mouth of the righteous uttereth wisdom, And the tongue of frowardness is cut out.
Read in context
- 29యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము పాపముచేయువారికి అది నాశనకరము.
- 30నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు.
- 31నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.
- 32నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
Cross references
- Psalm 37:30 కీర్తనలు 37:30నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.
- Proverbs 10:13 సామెతలు 10:13వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.
- Proverbs 10:20–21 సామెతలు 10:20–21నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.
- Psalm 120:3–4 కీర్తనలు 120:3–4మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును? తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
- Proverbs 10:11 సామెతలు 10:11నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
- Psalm 31:18 కీర్తనలు 31:18అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.
- Psalm 63:11 కీర్తనలు 63:11రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.