Proverbs · chapter 15 · verse 21
Proverbs 15:21 in Telugu
బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
Buddhilenivaaniki moodhata santoshakaramu vivekamugalavaadu chakkagaa pravartinchunu.
Proverbs 15:21 in English
- King James Version (KJV)
- Folly [is] joy to [him that is] destitute of wisdom: but a man of understanding walketh uprightly.
- World English Bible (WEB)
- Folly is joy to one who is void of wisdom, but a man of understanding keeps his way straight.
- American Standard Version (ASV)
- Folly is joy to him that is void of wisdom; But a man of understanding maketh straight his going.
- Bible in Basic English (BBE)
- Foolish behaviour is joy to the unwise; but a man of good sense makes his way straight.
- Darby Translation (DBY)
- Folly is joy to him that is void of sense; but a man of understanding regulateth his walk.
- Webster's Bible (WBS)
- Folly [is] joy to [him that is] destitute of wisdom: but a man of understanding walketh uprightly.
- Young's Literal Translation (YLT)
- Folly is joy to one lacking heart, And a man of intelligence directeth [his] going.
Read in context
- 19సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
- 20జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
- 21బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
- 22ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
- 23సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
Cross references
- Ephesians 5:15 ఎఫెసీయులకు 5:15దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
- Proverbs 10:23 సామెతలు 10:23చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.
- Proverbs 14:16 సామెతలు 14:16జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
- Job 28:28 యోబు 28:28మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
- Proverbs 26:18–19 సామెతలు 26:18–19తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
- Proverbs 11:12 సామెతలు 11:12తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.
- Proverbs 14:9 సామెతలు 14:9మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు.
- Psalm 111:10 కీర్తనలు 111:10యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
- James 3:13 యాకోబు 3:13మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.