Proverbs · chapter 26 · verse 18
Proverbs 26:18 in Telugu
తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు
Tegulu ammulu koravulu visaru verrivaadu
Proverbs 26:18 in English
- King James Version (KJV)
- As a mad [man] who casteth firebrands, arrows, and death,
- World English Bible (WEB)
- Like a madman who shoots torches, arrows, and death,
- American Standard Version (ASV)
- As a madman who casteth firebrands, Arrows, and death,
- Bible in Basic English (BBE)
- As one who is off his head sends about flaming sticks and arrows of death,
- Darby Translation (DBY)
- As a madman who casteth firebrands, arrows, and death,
- Webster's Bible (WBS)
- As a mad [man] who casteth fire-brands, arrows, and death,
- Young's Literal Translation (YLT)
- As [one] pretending to be feeble, Who is casting sparks, arrows, and death,
Read in context
- 16హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
- 17తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.
- 18తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు
- 19తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
- 20కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
Cross references
- Proverbs 25:18 సామెతలు 25:18తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.
- Isaiah 50:11 యెషయా 50:11ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.
- Proverbs 7:23 సామెతలు 7:23తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
- Genesis 49:23 ఆదికాండము 49:23విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.