Proverbs · chapter 26 · verse 24
Proverbs 26:24 in Telugu
పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
Pagavaadu pedavulato maayalu chesi antarangamulo kapatamu daachukonunu.
Proverbs 26:24 in English
- King James Version (KJV)
- He that hateth dissembleth with his lips, and layeth up deceit within him;
- World English Bible (WEB)
- A malicious man disguises himself with his lips, but he harbors evil in his heart.
- American Standard Version (ASV)
- He that hateth dissembleth with his lips; But he layeth up deceit within him:
- Bible in Basic English (BBE)
- With his lips the hater makes things seem what they are not, but deceit is stored up inside him;
- Darby Translation (DBY)
- He that hateth dissembleth with his lips, but he layeth up deceit within him:
- Webster's Bible (WBS)
- He that hateth dissembleth with his lips, and layeth up deceit within him;
- Young's Literal Translation (YLT)
- By his lips doth a hater dissemble, And in his heart he placeth deceit,
Read in context
- 22కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.
- 23చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.
- 24పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
- 25వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
- 26వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
Cross references
- Proverbs 12:20 సామెతలు 12:20కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
- Psalm 41:6 కీర్తనలు 41:6ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.
- Proverbs 10:18 సామెతలు 10:18అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
- Proverbs 14:8 సామెతలు 14:8తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానము నకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.
- Proverbs 12:17 సామెతలు 12:17సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.
- Proverbs 12:5 సామెతలు 12:5నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.
- Proverbs 11:1 సామెతలు 11:1దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.