Proverbs · chapter 29 · verse 20
Proverbs 29:20 in Telugu
ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
Aaturapadi maatalaaduvaani choochitivaa? Vaanikante moorkhudu suluvugaa gunapadunu.
Proverbs 29:20 in English
- King James Version (KJV)
- Seest thou a man [that is] hasty in his words? [there is] more hope of a fool than of him.
- World English Bible (WEB)
- Do you see a man who is hasty in his words? There is more hope for a fool than for him.
- American Standard Version (ASV)
- Seest thou a man that is hasty in his words? There is more hope of a fool than of him.
- Bible in Basic English (BBE)
- Have you seen a man who is quick with his tongue? There is more hope for a foolish man than for him.
- Darby Translation (DBY)
- Hast thou seen a man hasty in his words? there is more hope of a fool than of him.
- Webster's Bible (WBS)
- Seest thou a man [that is] hasty in his words? [there is] more hope of a fool than of him.
- Young's Literal Translation (YLT)
- Thou hast seen a man hasty in his words! More hope of a fool than of him.
Read in context
- 18దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.
- 19దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు
- 20ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
- 21ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును.
- 22కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
Cross references
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Proverbs 26:12 సామెతలు 26:12తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.
- Proverbs 14:29 సామెతలు 14:29దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
- Ecclesiastes 5:2 ప్రసంగి 5:2నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.
- Proverbs 29:11 సామెతలు 29:11బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.
- Proverbs 21:5 సామెతలు 21:5శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును