Proverbs · chapter 5 · verse 15
Proverbs 5:15 in Telugu
నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
Nee sonta kundaloni neellu paanamu cheyumu nee sonta baavilo ubuku jalamu traagumu.
Proverbs 5:15 in English
- King James Version (KJV)
- Drink waters out of thine own cistern, and running waters out of thine own well.
- World English Bible (WEB)
- Drink water out of your own cistern, running water out of your own well.
- American Standard Version (ASV)
- Drink waters out of thine own cistern, And running waters out of thine own well.
- Bible in Basic English (BBE)
- Let water from your store and not that of others be your drink, and running water from your fountain.
- Darby Translation (DBY)
- Drink waters out of thine own cistern, and running waters out of thine own well.
- Webster's Bible (WBS)
- Drink waters out of thy own cistern, and running waters out of thy own well.
- Young's Literal Translation (YLT)
- Drink waters out of thine own cistern, Even flowing ones out of thine own well.
Read in context
- 13నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు
- 14నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు.
- 15నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
- 16నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?
- 17అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.
Cross references
- 1 Corinthians 7:2–5 1 కొరింథీయులకు 7:2–5అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.
- Hebrews 13:4 హెబ్రీయులకు 13:4వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
- Proverbs 5:18–19 సామెతలు 5:18–19నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.