Proverbs · chapter 4 · verse 14
Proverbs 4:14 in Telugu
భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
Bhaktiheenula trovanu cherakumu dushtula maargamuna naduvakumu.
Proverbs 4:14 in English
- King James Version (KJV)
- Enter not into the path of the wicked, and go not in the way of evil [men].
- World English Bible (WEB)
- Don’t enter into the path of the wicked. Don’t walk in the way of evil men.
- American Standard Version (ASV)
- Enter not into the path of the wicked, And walk not in the way of evil men.
- Bible in Basic English (BBE)
- Do not go in the road of sinners, or be walking in the way of evil men.
- Darby Translation (DBY)
- Enter not into the path of the wicked, and go not in the way of evil [men]:
- Webster's Bible (WBS)
- Enter not into the path of the wicked, and go not in the way of evil [men] .
- Young's Literal Translation (YLT)
- Into the path of the wicked enter not, And be not happy in a way of evil doers.
Read in context
- 12నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
- 13ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
- 14భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
- 15దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
- 16అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
Cross references
- Psalm 1:1 కీర్తనలు 1:1దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
- 1 Corinthians 15:33 1 కొరింథీయులకు 15:33మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.
- Proverbs 1:15 సామెతలు 1:15నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.
- Proverbs 1:10 సామెతలు 1:10నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
- Proverbs 13:20 సామెతలు 13:20జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
- Proverbs 9:6 సామెతలు 9:6ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
- Proverbs 2:11–12 సామెతలు 2:11–12బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
- Psalm 26:4–5 కీర్తనలు 26:4–5పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను