Proverbs · chapter 5 · verse 8
Proverbs 5:8 in Telugu
జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
Jaarastreeyundu chhaayaku poka nee maargamu daaniki dooramugaa chesikonumu daani yintivaakiti daggaraku vellakumu.
Proverbs 5:8 in English
- King James Version (KJV)
- Remove thy way far from her, and come not nigh the door of her house:
- World English Bible (WEB)
- Remove your way far from her. Don’t come near the door of her house,
- American Standard Version (ASV)
- Remove thy way far from her, And come not nigh the door of her house;
- Bible in Basic English (BBE)
- Go far away from her, do not come near the door of her house;
- Darby Translation (DBY)
- Remove thy way far from her, and come not nigh the door of her house:
- Webster's Bible (WBS)
- Remove thy way far from her, and come not nigh the door of her house:
- Young's Literal Translation (YLT)
- Keep far from off her thy way, And come not near unto the opening of her house,
Read in context
- 6అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.
- 7కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.
- 8జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
- 9వెళ్లినయెడల పరులకు నీ ¸యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు
- 10నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.
Cross references
- Ephesians 5:11 ఎఫెసీయులకు 5:11నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
- Proverbs 7:25 సామెతలు 7:25జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
- Proverbs 4:15 సామెతలు 4:15దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
- Matthew 6:13 మత్తయి 6:13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
- Proverbs 6:27–28 సామెతలు 6:27–28ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?