Proverbs · chapter 7 · verse 23
Proverbs 7:23 in Telugu
తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
Tanaku praanahaanikaramainadani yerugaka uriyoddaku pakshi tvarapadunatlunu vaani gundenu ambu cheelchuvaraku vaadu daaniventa poyenu.
Proverbs 7:23 in English
- King James Version (KJV)
- Till a dart strike through his liver; as a bird hasteth to the snare, and knoweth not that it [is] for his life.
- World English Bible (WEB)
- Until an arrow strikes through his liver, as a bird hurries to the snare, and doesn’t know that it will cost his life.
- American Standard Version (ASV)
- Till an arrow strike through his liver; As a bird hasteth to the snare, And knoweth not that it is for his life.
- Bible in Basic English (BBE)
- Like a bird falling into a net; with no thought that his life is in danger, till an arrow goes into his side.
- Darby Translation (DBY)
- till an arrow strike through his liver: as a bird hasteth to the snare, and knoweth not that it is for its life.
- Webster's Bible (WBS)
- Till a dart striketh through his liver; as a bird hasteth to the snare, and knoweth not that it [is] for his life.
- Young's Literal Translation (YLT)
- Till an arrow doth split his liver, As a bird hath hastened unto a snare, And hath not known that it [is] for its life.
Read in context
- 21అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
- 22వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
- 23తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
- 24నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
- 25జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
Cross references
- Ecclesiastes 9:12 ప్రసంగి 9:12తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.
- Proverbs 9:18 సామెతలు 9:18అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.
- Numbers 25:8–9 సంఖ్యాకాండము 25:8–9సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రా యేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను. ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.
- Proverbs 1:17 సామెతలు 1:17పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.