Psalms · chapter 109 · verse 2
Psalm 109:2 in Telugu
నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
Nannu cherapavalenani bhaktiheenulu tama noru kapatamugala tama noru terachiyunnaaru vaaru naameeda abaddhamulu cheppukonuchunnaaru.
Psalm 109:2 in English
- King James Version (KJV)
- For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me: they have spoken against me with a lying tongue.
- World English Bible (WEB)
- for they have opened the mouth of the wicked and the mouth of deceit against me. They have spoken to me with a lying tongue.
- American Standard Version (ASV)
- For the mouth of the wicked and the mouth of deceit have they opened against me: They have spoken unto me with a lying tongue.
- Bible in Basic English (BBE)
- For the mouth of the sinner is open against me in deceit: his tongue has said false things against me.
- Darby Translation (DBY)
- For the mouth of the wicked [man] and the mouth of deceit are opened against me: they have spoken against me with a lying tongue,
- Webster's Bible (WBS)
- For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me: they have spoken against me with a lying tongue.
- Young's Literal Translation (YLT)
- For the mouth of wickedness, and the mouth of deceit, Against me they have opened, They have spoken with me — A tongue of falsehood, and words of hatred!
Read in context
- 1నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
- 2నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
- 3నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
- 4నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
Cross references
- Psalm 52:4 కీర్తనలు 52:4కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.
- Proverbs 6:17 సామెతలు 6:17అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును
- Psalm 120:2–3 కీర్తనలు 120:2–3యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?
- Psalm 31:13 కీర్తనలు 31:13అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.
- Jeremiah 9:5 యిర్మీయా 9:5సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.
- 2 Samuel 17:1 2 సమూయేలు 17:1దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనుక
- Proverbs 12:19 సామెతలు 12:19నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
- Acts 6:13 అపొస్తలుల కార్యములు 6:13అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు
- Psalm 31:18 కీర్తనలు 31:18అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.
- Matthew 26:59–62 మత్తయి 26:59–62ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి. ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.
- Jeremiah 9:3 యిర్మీయా 9:3విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 64:3–4 కీర్తనలు 64:3–4ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు