Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 3 · verse 13

Titus 3:13 in Telugu

ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువ లేకుండ చూడుము.

Dharmashaastravediyaina jenaanu apollonunu sheeghramugaa saaganampumu; vaarikemiyu takkuva lekunda choodumu.

Titus 3:13 in English

King James Version (KJV)
Bring Zenas the lawyer and Apollos on their journey diligently, that nothing be wanting unto them.
World English Bible (WEB)
Send Zenas the lawyer and Apollos on their journey speedily, that nothing may be lacking for them.
American Standard Version (ASV)
Set forward Zenas the lawyer and Apollos on their journey diligently, that nothing be wanting unto them.
Bible in Basic English (BBE)
Send Zenas, the man of law, and Apollos on their journey with all care, so that they may be in need of nothing.
Darby Translation (DBY)
Zenas the lawyer and Apollos set forward diligently on their way, that nothing may be lacking to them;
Webster's Bible (WBS)
Bring Zenas the lawyer and Apollos on their journey diligently, that nothing may be wanting to them.
Young's Literal Translation (YLT)
Zenas the lawyer and Apollos bring diligently on their way, that nothing to them may be lacking,

Read in context

  1. 11అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
  2. 12నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.
  3. 13ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువ లేకుండ చూడుము.
  4. 14మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.
  5. 15నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పు చున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై యుండును గాక.
Read all of Titus 3

Cross references

Original words (Greek)

Titus 3:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.