Genesis · chapter 5 · verse 2
Genesis 5:2 in Telugu
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
Magavaanigaanu aadudaanigaanu vaarini srujinchi vaaru srujinchabadina dinamuna vaarini aasheervadinchi vaariki narulani peru pettenu.
Genesis 5:2 in English
- King James Version (KJV)
- Male and female created he them; and blessed them, and called their name Adam, in the day when they were created.
- World English Bible (WEB)
- He created them male and female, and blessed them. On the day they were created, he named them Adam.
- American Standard Version (ASV)
- male and female created he them, and blessed them, and called their name Adam, in the day when they were created.
- Bible in Basic English (BBE)
- Male and female he made them, naming them Man, and giving them his blessing on the day when they were made.
- Darby Translation (DBY)
- Male and female created he them; and blessed them, and called their name Adam, in the day when they were created.
- Webster's Bible (WBS)
- Male and female created he them; and blessed them, and called their name Adam, in the day when they were created.
- Young's Literal Translation (YLT)
- a male and a female He hath prepared them, and He blesseth them, and calleth their name Man, in the day of their being prepared.
Read in context
- 1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
- 2మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
- 3ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
- 4షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
Cross references
- Mark 10:6 మార్కు 10:6సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను.
- Matthew 19:4 మత్తయి 19:4ఆయన సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించెననియు
- Genesis 2:23 ఆదికాండము 2:23అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
- Genesis 1:27 ఆదికాండము 1:27దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
- Malachi 2:15 మలాకీ 2:15కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, ¸యౌవన మున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి.
- Acts 17:26 అపొస్తలుల కార్యములు 17:26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
- Genesis 2:15 ఆదికాండము 2:15మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.