Jeremiah · chapter 48 · verse 21
Jeremiah 48:21 in Telugu
మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
Maidaanamuloni deshamunaku shiksha vidhimpabadiyunnadi holonunakunu yaahasunakunu mephaatunakunu deebonukunu
Jeremiah 48:21 in English
- King James Version (KJV)
- And judgment is come upon the plain country; upon Holon, and upon Jahazah, and upon Mephaath,
- World English Bible (WEB)
- Judgment has come on the plain country— on Holon, on Jahzah, on Mephaath,
- American Standard Version (ASV)
- And judgment is come upon the plain country, upon Holon, and upon Jahzah, and upon Mephaath,
- Bible in Basic English (BBE)
- And punishment has come on the lowlands; on Holon and Jahzah, and on Mephaath,
- Darby Translation (DBY)
- And judgment is come upon the country of the plateau; upon Holon, and upon Jahzah, and upon Mephaath;
- Webster's Bible (WBS)
- And judgment is come upon the plain country; upon Holon, and upon Jahazah, and upon Mephaath,
- Young's Literal Translation (YLT)
- And judgment hath come in unto the land of the plain — unto Holon, And unto Jahazah, and on Mephaath,
Read in context
- 19ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.
- 20మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
- 21మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
- 22నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
- 23బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
Cross references
- Joshua 13:18 యెహోషువ 13:18యాహసు కెదేమోతు మేఫాతు
- Isaiah 15:4 యెషయా 15:4హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.
- Jeremiah 48:8 యిర్మీయా 48:8యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును.
- Numbers 21:23 సంఖ్యాకాండము 21:23అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.
- Ezekiel 25:9 యెహెజ్కేలు 25:9తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;
- Zephaniah 2:9 జెఫన్యా 2:9నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.
- Joshua 21:36–37 యెహోషువ 21:36–37రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.