Job · chapter 21 · verse 5
Job 21:5 in Telugu
నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.
Nannu terichoochi aashcharyapadudi notimeeda cheyi vesikonudi.
Job 21:5 in English
- King James Version (KJV)
- Mark me, and be astonished, and lay [your] hand upon [your] mouth.
- World English Bible (WEB)
- Look at me, and be astonished. Lay your hand on your mouth.
- American Standard Version (ASV)
- Mark me, and be astonished, And lay your hand upon your mouth.
- Bible in Basic English (BBE)
- Take note of me and be full of wonder, put your hand on your mouth.
- Darby Translation (DBY)
- Mark me, and be astonished, and lay the hand upon the mouth.
- Webster's Bible (WBS)
- Mark me, and be astonished, and lay [your] hand upon [your] mouth.
- Young's Literal Translation (YLT)
- Turn unto me, and be astonished, And put hand to mouth.
Read in context
- 3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
- 4నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
- 5నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.
- 6నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన యెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
- 7భక్తిహీనులు ఏల బ్రదుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
Cross references
- Judges 18:19 న్యాయాధిపతులు 18:19వారునీవు ఊర కుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజ కుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్ర మునకును కుటుంబమునకును యాజకుడవైయుం డుట మంచిదా? అని యడిగిరి.
- Job 40:4 యోబు 40:4చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
- Job 29:9 యోబు 29:9అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
- Proverbs 30:32 సామెతలు 30:32నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము.
- Micah 7:16 మీకా 7:16అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును.
- Job 17:8 యోబు 17:8యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.
- Job 19:20–21 యోబు 19:20–21నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.
- Amos 5:13 ఆమోసు 5:13ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.
- Job 2:12 యోబు 2:12వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.
- Romans 11:33 రోమీయులకు 11:33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- Psalm 39:9 కీర్తనలు 39:9దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని.